Pages

Search This Blog

Friday, March 13, 2020

Song

నీ శెలవడిగి... నే కదిలెళుతున్నా
నా కలలన్నీ... నీతో వదిలెళుతున్నా
ఏమనుకున్నా ఏదో బాధ.. మెలిపెడుతోందే లోపల
అనుకుంటే మరి తెగిపోయేదా.. మన అనుబంధం నేటిదా 
భారంగా ఉందీ నిజం... దూరంగా వెళుతోంది జీవితం 
నీ మాటే... నా నిర్ణయం... నీ కోసం ఏదైనా సమ్మతం..

No comments: