Pages

Search This Blog

Monday, February 24, 2020

Song

Chingari koi bhadke.. toh saawan usey bujhaaye
Saawan jo .. agan lagaye.. usey.. kaun bujhaye..
Oooo Usey kaun bhujaye

Patjhad jo baag ujaade.. so baag bahaar khilaye
Jo baag bahaarne.. ujde.. usey.. kaun khilaye
Hoooooo usey kaun khilaye

Humse mat poocho kaise
Mandir toota sapnonka
Logonki baat nahin hai
Yeh kissa hai apnonka
Koi dushman thes lagaye.. to meet jiya behlaye
Manmeet jo ghaon lagaye.. usey.. kaun mitaye
Ooooo usey kaun mitaye

Najaane kya ho jaata
Jaane hum kya kar jaate
Peetey hain toh zinda hain
Na peete toh mar jaate
Duniyajo pyaasa rakhe.. toh madira pyaas bujhaye
Madirajo pyaas jagaye.. usey.. kaun bujhaye
Ooooo usey kaun bujhaye

Maana toofanke aage
Nahin chalta zor kisika
Maujonki dosh nahin hai
Yeh dosh hai.. aur kisika
Majdhaarme naiyaan dole.. toh maajhi paar lagaye
Maajhijo naav duboye.. usey.. kaun bachaye
Ooooo usey kaun bachaye

Tuesday, February 18, 2020

సమ్మోహనం

కనులలో తడిగా... నీతో విడిగా
ఒంటిగా మిగిలా... కరిగే కధగా 
నువు లేనిదే ఇక నేనెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా

కనులలో తడిగా... నీతో విడిగా
ఒంటిగా మిగిలా... కరిగే కధగా 

ఏదీ ఆ క్షణం.. ఏదీ ఆ గతం
నా మది వెతుకుతున్నది 
ఏ దరి తోచక... నిలిచిన జీవితం
బరువై బ్రతుకుతున్నది
అనలేని మనసేమో లోలోపల
ఆవేదనౌతున్న వేళ
నా నిజం.. తెలిపేదెలా
నీ జ్ఞాపకం... మరిచేదెలా 

కనులలో తడిగా... నీతో విడిగా
ఒంటిగా మిగిలా... కరిగే కధగా 

కలిసేదెందుకు.. విడిపోయేందుకా
తెలిసీ తెలియకున్నది 
ఎడబాటన్నది... ఎవరికి వేడుక..
మనసే అడుగుతున్నది
అలలాగ గగనాలకెగిరే కల
విరిగింది విలయాలు తాకి
గాయమై... గడిపేదెలా
నీ జ్ఞాపకం.. మరిచేదెలా 

కనులలో తడిగా... నీతో విడిగా
ఒంటిగా మిగిలా... కరిగే కధగా 

Wednesday, February 12, 2020

Song

కరిగేలోగా ఈ క్షణం... గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం.. అలలై పొంగే ఙ్ఞాపకం 
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై .. ప్రతి గాయం ఓ గమ్యమై 
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ. 

కరిగేలోగా ఈ క్షణం... గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం.. అలలై పొంగే ఙ్ఞాపకం 
కలలే జారే కన్నీరే చేరగా

పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను
ఇరు తీరాల్లో దేనికీ చేరువ కాను
నిదురను దాటి నడిచిన ఓ కల నేను 
ఇరు కన్నుల్లో దేనికీ సొంతం కాను 
నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ ఓ ఓ
నా సగమేదో ప్రశ్నగా మారిందా.. ఓహో
నేడీ బంధానికి పేరుందా ఓ ఓ ఓ
ఇట్టే విడదీసే వీలుందా ఓహో

కరిగేలోగా ఈ క్షణం... గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం.. అలలై పొంగే ఙ్ఞాపకం 
కలలే జారే కన్నీరే చేరగా

అడిగినవన్నీ కాదని పంచిస్తూనే... 
మరు నిమిషంలో అలిగే పసివాడివిలే
నీ పెదవులపై వాడని నవ్వుల పూలే 
నువు పెంచావా నీ కన్నీటిని చల్లి
సాగే మీ జంటని చూస్తుంటే ఓ ఓ ఓ
నా బాధంతటి అందంగా ఉందే ఓహో
ఈ క్షణమే నూరేళ్ళౌతానంటే ఓ ఓ ఓ
మరుజన్మే క్షణమైనా చాలందే ఓహో

కరిగేలోగా ఈ క్షణం... గడిపేయాలి జీవితం..
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా
కనులైపోయే సాగరం.. అలలై పొంగే ఙ్ఞాపకం 
కలలే జారే కన్నీరే చేరగా
గడిచే నిమిషం గాయమై .. ప్రతి గాయం ఓ గమ్యమై 
ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ. 

Sunday, February 09, 2020

Self improvement

I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care I don't care 

Monday, February 03, 2020

Full circle

Can't believe what's happening.. always wondered how life can come full circle.. and I'm bang in the middle of it now.. feel like laughing out loud.. may even have succeeded doing so.. but for the unbearable pain in the burning heart... this too shall pass.. or so the wise say..